Three Head Snake: మూడు తలలపాము.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌.. చుస్తే షాక్ అవ్వాల్సిందే..

|

May 02, 2022 | 9:55 AM

ప్రతిరోజు నెట్టింట వేల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటిదే.. మూడు తలల పాము ఫొటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది.


ప్రతిరోజు నెట్టింట వేల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటిదే.. మూడు తలల పాము ఫొటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. కానీ ఈ ఫొటో అసలు నిజం తెలిసి..నెటిజన్స్ నోరేళ్లబెడుతున్నారు.అయితే ఫొటోలో మనకు పాములా కనిపిస్తోంది వాస్తవానికి ఒక కీటకం. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. ఇది సీతాకోక చిలుక జాతికి చెందినది. దీని పేరు అటాకస్ అట్లాస్. దీనిని అట్లాస్ మాత్ అని కూడా అంటారు. ఇది చాలా సాధారణమైన ఒక పురుగు.ఇది వయోజన దశలో రెండు వారాలు మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే గుడ్లను కాపాడటానికి పాముల రూపంలో కనిపిస్తూ రక్షించడం వాటి పని. మాంసాహార జీవులను భయపెట్టడానికి ఇలా పాము తలలా కనిపిస్తుంది. ఈ కీటకాలు ఎక్కువ భాగం ఆసియాలో మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్‌.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!

Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!

Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!

Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!

Viral Video: ఓర్నీ దుంపతెగా..! సేమ్ రోబో సినిమానే.. రన్నింగ్‌ ట్రైన్‌పై బుడ్డోడు పరుగులు.. ట్రెండ్ అవుతున్న వీడియో..