Duck Walk: ఇదెక్కడి నడకరా అయ్యా..! మిస్ వరల్డ్ ట్రైనింగ్ అయితే కాదుగా.? ట్రేండింగ్ వీడియో.
సోషల్ మీడియా అనేది నిజంగా ఒక అద్భుతం. నిత్యం ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేసే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేరు.
సోషల్ మీడియా అనేది నిజంగా ఒక అద్భుతం. నిత్యం ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేసే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఆఖరికి కోపంలో ఉన్నవారు అయినా ఈ వీడియో చూస్తే తప్పక నవ్వేస్తారు. ఎందుకంటే మనం ఇప్పటివరకు అందమైన అమ్మాయిలు చేసే క్యాట్ వాక్‌ను చూసి ఉంటాం. కానీ ఇలాంటి క్యాట్ వాక్‌ను మాత్రం ఎక్కడా చూసి ఉండం. అవును నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోలో ఓ బాతు వయ్యారంగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తోంది. క్యాట్ వాక్‌కు మించిన రీతిలో ఈ బాతు నడక ఉండడంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో ఒక బాతు వయ్యారంగా దర్జాగా నడుచుకుంటూ ముందుకు సాగిపోయింది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షలమందికి పైగా వీక్షించగా 4 లక్షల 2 వేలమంది లైక్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను, స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ‘ఇది పక్కా.. ఆడ బాతు’ అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘మిస్ వరల్డ్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటుంద’ని రాసుకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

