కేరళ లక్కీ డ్రా.. రూ.25 కోట్లు గెలుచుకున్న వ్యక్తి !!
కేరళ కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ (అమ్మిన టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా కేరళలో ఓనం, విషు, క్రిస్మస్ వంటి ప్రత్యేక పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ బంపర్ లాటరీ టికెట్‌లు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓనం పండుగ సందర్భంగా ‘తిరుఓనం బంపర్ బీఆర్-93’ పేరుతో టికెట్లను విక్రయించారు.
కేరళ కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ (అమ్మిన టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా కేరళలో ఓనం, విషు, క్రిస్మస్ వంటి ప్రత్యేక పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ బంపర్ లాటరీ టికెట్‌లు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓనం పండుగ సందర్భంగా ‘తిరుఓనం బంపర్ బీఆర్-93’ పేరుతో టికెట్లను విక్రయించారు. ఈ లక్కీ డ్రాలో మొదటి విజేతకు రూ.25 కోట్లు, రెండో విజేతకు రూ. కోటి, మూడో విజేతకు రూ.50లక్షలు, నాలుగో విజేతకు రూ.5లక్షల చొప్పున ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఈ లక్కీ డ్రాలో విజేతలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం ప్రకటించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో జరిగిన లాటరీ డ్రా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ 2023కి సంబంధించిన బంపర్ లాటరీలో విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో టికెట్ నంబర్ TE 230662 మొదటి బహుమతి కింద విన్నయింది. ఈ టికెట్ విన్నర్‌కు రూ.25 కోట్లు ఇవ్వనున్నారు. అయితే, విజేతల పేరు, ఇతర వివరాలను మాత్రం కేరళ రాష్ట్ర లాటరీ విభాగం బయటపెట్టలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంటిబిడ్డతో విధులకు హాజరైన మేయర్ !! వైరల్‌గా మారిన ఆర్య రాజేంద్రన్ ఫొటోలు
గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి
TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

