ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఎఫ్.కె.పాలెంలో నూతనంగా నిర్మించిన మైసమ్మ చెరువు పార్క్‌ను పిల్లలతో కలిసి ప్రారంభించారు. శివుని విగ్రహాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను ఆలకించారు. అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటన పవన్ అభిమానులతో పాటు స్థానికులలో కూడా ఉత్సాహాన్ని నింపింది.