Schooty-woman: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్కూటీతో ఆగిన యువతి..ఒక్కసారిగా..! వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి కొన్ని ఫన్నీగా ఉంటే మరి కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తూనే ఒకింత ఆలోచింపచేస్తుంది.
ఈ వీడియోలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడటంతో కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ యువతి స్కూటీపై వచ్చి అక్కడ ఆగింది. ఇంతలో ఏమైందో ఒక్కసారిగా స్కూటీతో సహా కిందపడిపోయింది. యువతి సరాసరి వెళ్లి పక్కనే ఉన్న ఓపెన్ డ్రైన్‌లో పడిపోయింది. అకస్మాత్తుగా యువతి అలా పడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 23, 2022 09:50 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

