Viral Video: పెళ్లాం ఊరెళ్లిందని హ్యాపీగా ఉందామంటే.. నువ్వు తగులుకున్నావేంటే..! ఫన్నీ కామంట్స్‌తో హోరెత్తిస్తున్న నెటిజనం..
కొందరు భార్య బాధితులు ఉంటారు. ఎప్పుడూ ఏదో విషయంలో భార్యతో తిట్లు తింటూ ఉంటారు. అలాంటి వారికి తమ భార్య ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లిందంటే పండగే.. ఓ నాలుగు రోజులు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు.. కానీ ఒక్కోసారి అదికూడా వర్కవుట్ అవ్వదు పాపం.
కొందరు భార్య బాధితులు ఉంటారు. ఎప్పుడూ ఏదో విషయంలో భార్యతో తిట్లు తింటూ ఉంటారు. అలాంటి వారికి తమ భార్య ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లిందంటే పండగే.. ఓ నాలుగు రోజులు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు.. కానీ ఒక్కోసారి అదికూడా వర్కవుట్ అవ్వదు పాపం. ఇదిగో ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి సోపాలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఒక తెల్లని చిలుక ఒకటి వచ్చి అతని చేతిపైన వాలింది. అది ఆ వ్యక్తితో ఏదేదో మట్లాడేస్తోంది. చూడ్డానికి అది అతన్ని తిడుతున్నట్టుగా ఉంది. అతని ఎక్స్‌ప్రెషన్ కూడా అలాగే ఉంది. నా భార్య ఊరెళ్లిందికదా.. హ్యాపీగా ఉందామంటే నువ్వు తగులుకున్నావేంటే.. అన్నట్టుగా దీనంగా ముఖం పెట్టి.. అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

