Rat in Samosa: సమోసాలో బయటపడ్డ చనిపోయిన చిట్టెలుక.. అప్పటికే 130 సమోసాలు..! వైరల్ వీడియో.
ఆకలి తీర్చుకునేందుకు హోటల్ వెళ్లిన ఓ వ్యక్తి సమోసా ఆర్డర్ చేశాడు సమోసా తింటుండగా అందులో కుళ్లిన వాసన రావడంతో కంగారుపడ్డాడు. తీరా చూస్తే అందులో చనిపోయిన చిట్టెలుక ప్రత్యక్షమైంది..
ఆకలి తీర్చుకునేందుకు హోటల్ వెళ్లిన ఓ వ్యక్తి సమోసా ఆర్డర్ చేశాడు సమోసా తింటుండగా అందులో కుళ్లిన వాసన రావడంతో కంగారుపడ్డాడు. తీరా చూస్తే అందులో చనిపోయిన చిట్టెలుక ప్రత్యక్షమైంది ఈ సంఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవపూర్‌లో చోటుచేసుకుంది. రాఘవపూర్‌కు చెందిన అతికం వెంకటస్వామి గ్రామ శివారులోని సిటీ ప్యాలెస్ హోటల్‌లో సమోసా తింటుండగా అందులో ఎలుక వచ్చింది. దాన్ని హోటల్ యజమానికి చూపించాడు. సమోసాలో ఎలక ఎలా వచ్చిందో తనకు తెలియదంటూ హోటల్ ఓనర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో కస్టమర్లతో పాటు స్థానికలు నిర్వాహకుడుపై అగ్రహం వ్యక్తం చేశారు.. జరిగినదానికి క్షమాపణ చెప్పిన హోటల్ నిర్వాహకుడు ఉన్న సమోసాలను పడేశామని, మరోసారి జరగకుండా జాగ్రత్త తీసుకుంటామని చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. అయితే అప్పటీకే 130 సమోసాలు అమ్మినట్లు నిర్వాహకుడు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

