Doctors dance: ఇద్దరు వైద్యుల డ్యాన్స్.. ట్రైబల్ ఆసుపత్రిలో వీడియో వైరల్.. మెచ్చుకున్న పై అధికారి..
కేరళకు చెందిన ఇద్దరు వైద్యులు చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మధ్యే విడుదలైన పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్
కేరళకు చెందిన ఇద్దరు వైద్యులు చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మధ్యే విడుదలైన పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘పాలా పల్లి తిరుపల్లి’కి వారిద్దరు కలిసి స్టెప్పులేశారు. వయనాడ్‌లోని ట్రైబల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సవన్ సరా మ్యాథ్యూ, మెడికల్ ఆఫీసర్ డా.సఫిజ్ అలీ ఇద్దరు కలిసి ఆ పాటకు స్టెప్పులేయడం విశేషం. ఆ వీడియోను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసి ఆ వైద్యులను ప్రశంసించారు. డా.సరా మ్యాథ్యూ, డా.సఫిజ్ అలీ ఇద్దరూ అత్యుత్తమ వైద్యులని.. అలాగే మంచి డ్యాన్సర్లంటూ కొనియాడారు. ఆ ఆసుపత్రి సిబ్బంది వేలాది మంది రోగులకు ఉత్తమ సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు
'ఖమేనీ'మృతితో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశం
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల..
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

