Bride viral video: ఈ పెళ్లికూతురి స్టయిలే వేరప్పా.. స్వయంగా స్కూటీ నడుపుతూ..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వేడుకలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లికూతురు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వేడుకలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లికూతురు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లికి ముందు వధువు స్కూటీతో ఒంటరిగా బయలుదేరింది. తాను స్కూటర్ డ్రైవ్ చేస్తూ.. మరోవైపు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఒక బాలీవుడ్ పాటకు లిప్ సింక్ కూడా చేసింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను దోచుకుంటోది.సాధారణంగా వధువు పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టె సమయంలో ఎంతో ఒద్దికగా.. తన సోదరులు, స్నేహితులతో కలిసి సిగ్గుతో మోముని కిందకు దింపి సంప్రదాయంగా ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ పెళ్లి కూతురు మాత్రం కాస్త డిఫరెంట్. ఈ వధువు సంప్రదాయమైన పెళ్లి దుస్తులు ధరించి, స్కూటీ పైన హాయిగా ఎక్కడికో వెళుతోంది. ఈ సమయంలో, ఆమె.. పెళ్లి మండపం నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటూ సన్నివేశానికి సరిపోయే సాంగ్ వినిపిస్తోంది. ‘షాదీ కే మండప్ సే తు ఖుద్ కో భగా…’ అనే బాలీవుడ్ పాటకు లిప్ సింక్ చేస్తోంది. ఆ యువతికి పెళ్లికి ముందు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. వధువు లెహంగాలో చాలా అందంగా ఉంది. ఈ అందమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడు మీరు ఏమి అర్థం చేసుకున్నారు అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాదు..పారిపోతున్న వధువు అనే వీడియో క్యాప్షన్ కూడా వ్రాసారు. సోషల్ మీడియా జనాలు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. వధువు తన విభిన్నమైన, స్టైలిష్ స్టైల్‌తో అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ పెళ్లికూతురు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?