Strange Weather: ఇదేందయ్యా ఇది.? ఇదిలా సాధ్యం.? మండు వేసవిలో కురుస్తున్న మంచు.. వీడియో.

|

Apr 22, 2023 | 7:23 PM

కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు, వడగాల్పులు.. ఇప్పుడు మంచుకూడా తోడైంది. పగలంతా భానుడు తన ప్రతాపంతో భగభగ మంటుంటే..

Published on: Apr 22, 2023 07:23 PM