Viral Video: పుట్‌పాత్‌పై నడిచి వెళ్తున్న తల్లికొడుకులు.. అంతలోనే దొంగ.. కొడుకు చేసిన పని అదుర్స్.
తల్లితో కలిసి బయటకు వెళ్లిన ఓ యువకుడు తల్లిపై దొంగలు ఎటాక్ చేస్తే ధైర్యంగా ఎదుర్కొని తల్లికి అండగా నిలిచాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రతి తల్లికీ ఇలాంటి కొడుకు పక్కన ఉంటే ఆ తల్లిని ఎవరూ ఏం చేయలేరంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో తల్లి తన కుమారుడితో కలిసి ఓ పుట్‌పాత్‌పైన నడుచుకుంటూ వెళ్తోంది.
తల్లితో కలిసి బయటకు వెళ్లిన ఓ యువకుడు తల్లిపై దొంగలు ఎటాక్ చేస్తే ధైర్యంగా ఎదుర్కొని తల్లికి అండగా నిలిచాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రతి తల్లికీ ఇలాంటి కొడుకు పక్కన ఉంటే ఆ తల్లిని ఎవరూ ఏం చేయలేరంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో తల్లి తన కుమారుడితో కలిసి ఓ పుట్‌పాత్‌పైన నడుచుకుంటూ వెళ్తోంది. ఆ పుట్‌పాత్‌పైన అప్పటికే ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌తో పాటు నిలబడి ఉన్నారు. తల్లికొడుకులు వారికి సమీపంగా రాగానే వారిలో ఓవ్యక్తి ఒక్కసారిగా తల్లి,కొడుకుపై ఎటాక్ చేశాడు. తల్లి చేతిలో ఉన్న ఫర్స్‌ను లాక్కెళ్ళేందుకు ప్రయత్నించాడు. అయితే పక్కనే ఉన్న మహిళ కుమారుడు దొంగను తీవ్రంగా ప్రతిఘటించాడు. ఏమాత్రం తల్లికి హాని కలగకుండా దొంగను తరిమికొట్టాడు. దాంతో దొంగ భయపడి వారు వచ్చిన బైక్‌పైన ఎక్కి అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు, కానీ ఈ దృశ్యాలు అన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దానిని ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు. నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లి కొడుకుల సమయస్పూర్తిని తెగ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...