తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే పాము కాటు..
అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇళ్ళంతా పెళ్ళి సందడి.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పాము.. ఇంటి యాజమానిని కాటు వేసింది. దీంతో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులంతా ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదుర్రు గ్రామానికి చెందిన బిరుడుగంటి పెద్దిరాజు ఇంట పెళ్ళి సందడి మొదలైంది. తెల్లవారితే కూతురు పెండ్లి..
అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇళ్ళంతా పెళ్ళి సందడి.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పాము.. ఇంటి యాజమానిని కాటు వేసింది. దీంతో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులంతా ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదుర్రు గ్రామానికి చెందిన బిరుడుగంటి పెద్దిరాజు ఇంట పెళ్ళి సందడి మొదలైంది. తెల్లవారితే కూతురు పెండ్లి.. ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు భోజనాలు తయారు చేసే పనిలో పడ్డారు కూతురు తండ్రి పెద్దిరాజు. ఈ క్రమంలోనే ఎండిన కొబ్బరి తొక్కలను చేతితో గంపలో వేస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. అందుో దాగివున్న త్రాచు పామ చేతిలోనికి వచ్చి రెండు సార్లు కాటు వేసింది. దీంతో కుప్పకూలిన పెడ్డిరాజును హుటహుటీన అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరులేదు.. పాపం.. రెండు రోజులుగా బావిలోనే
వరల్డ్ ఫస్ట్ కేసు.. ఆమె మెదడుని నిజంగానే పురుగు తొలిచేస్తోంది
శభాష్.. ఇది కదా ట్యాలెంట్ అంటే.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!
రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్ బాహుబలి అంటున్న నెటిజన్లు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

