anand mahindra: “ఇట్స్‌ మ్యాజికల్‌” .. ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్న సీన్‌.. ఎస్ అంటున్న నెటిజనం..

|

Mar 31, 2022 | 8:18 PM

మణిపూర్‌ రాష్ట్రంలో తాజాగా నేషనల్ హైవై 39ను విస్తరించారు. వాన్‌ఝింగ్‌ - ఖోంగ్‌ఖాంగ్‌ పట్టణాలను కలుపుతూ సాగే సిక్స్‌లేన్‌ రోడ్డుకు సంబంధించి ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. "ఈ రోడ్డును చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రయాణించేందుకు రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది.

YouTube video player
మణిపూర్‌ రాష్ట్రంలో తాజాగా నేషనల్ హైవై 39ను విస్తరించారు. వాన్‌ఝింగ్‌ – ఖోంగ్‌ఖాంగ్‌ పట్టణాలను కలుపుతూ సాగే సిక్స్‌లేన్‌ రోడ్డుకు సంబంధించి ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. “ఈ రోడ్డును చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రయాణించేందుకు రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. మ్యాజిక్‌ ఆఫ్‌ మణిపూర్‌లా ఉంది. ఇలాంటి రోడ్లే మన దేశాన్ని మరింత దగ్గరగా చేస్తాయి’ అంటూ కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా సమకాలిన అంశాలపై వేగంగా స్పందిస్తూ ఉంటారు. ప్రతిభను ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను పెంపొందించేలా..కొత్త రకం ఆలోచనలు రేకెత్తించేలా ట్వీట్‌ చేస్తుంటారు. తాజాగా ఈశాన్య భారత దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..

viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)