రష్యాలో అతిపెద్ద గొయ్యి.. పెను ముప్పుకు సంకేతమంటున్న పరిశోధకులు
మీ ఇంటికి సమీపంలో ఏదైనా గొయ్యిలాంటి ఏర్పడి, అది రోజు రోజుకీ పెరుగుతూ లోపలికి కుంగిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? మీకు అనుమానం వస్తుంది కదా.. భూమికి కన్నం పడిందా ఏంటి? అసలు ఈ గొయ్యి ఎలా వచ్చింది? ఎందుకు పెరుగుతోంది అనే ఆందోళనకలుగుతుంది కదా. సరిగ్గా రష్యాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.
మీ ఇంటికి సమీపంలో ఏదైనా గొయ్యిలాంటి ఏర్పడి, అది రోజు రోజుకీ పెరుగుతూ లోపలికి కుంగిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? మీకు అనుమానం వస్తుంది కదా.. భూమికి కన్నం పడిందా ఏంటి? అసలు ఈ గొయ్యి ఎలా వచ్చింది? ఎందుకు పెరుగుతోంది అనే ఆందోళనకలుగుతుంది కదా. సరిగ్గా రష్యాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. రష్యాలోని సైబీరియాలో భూమికి వలయాకారంలో పగులు ఏర్పడింది. అది రోజు రోజుకీ పెరిగిపోతోంది. లోపలికి కుంగిపోతోంది. ప్రస్తుతం 282 అడుగుల వ్యాసార్ధంతో ఉన్న ఈ గొయ్యిని నరకానికి నోరు అని చెప్పుకుంటున్నారు స్థానికులు. కొందరు మాత్రం అండర్ వరల్డ్‌కి దారి చూపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు. ఈ గొయ్యిని పరిశీలించిన పరిశోధకులు గొయ్యి ఎలా పెరుగుతోందో వివరించారు. ఆ గొయ్యికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ రాయిటర్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రోజు రోజుకీ భూతాపం పెరగి భూమి వేడెక్కడం వల్ల ఈ గొయ్యి కరుగుతోందనీ, అందువల్ల నానాటికీ ఇది మరింతగా లోతుకి వెళ్లిపోతోందని వారు తెలిపారు. నిజానికి ఈ గొయ్యి ఇప్పుడు ఏర్పడింది కాదు. 1960లో అడవుల్ని నరికివేసిన సమయంలో ఈ గొయ్యి ఏర్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాలుగు కాళ్ల పక్షిని ఎప్పుడైనా చూశారా ?? ఇది అరిష్టానికి సంకేతమా ??
తప్పతాగి అతను చేసిన పనికి 11 మంది బలి
Viral Video: పైకి చెట్టే.. లోపల చూస్తే అదిరిపడతారు..
పురి విప్పి నాట్యం ఆడిన నెమలి.. ఆ రైతు ఏంచేశాడంటే ??
అయ్యో.. ఈ కుక్కకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు..