Groom Missing: తల్లికి షాకిచ్చిన పెళ్లికొడుకు..! పెళ్ళికి నాలుగు రోజుల ముందు వరుడు మిస్సింగ్..
ఇల్లంతా పెళ్ళిసందడి… పచ్చని తోరణాలతో పెళ్ళిపందిరి…బంధువుల హడావిడి.. వారంలో పెళ్ళి ముహూర్తం అంతకు ముందే తల్లికి షాకిచ్చాడు పెళ్లికొడుకు. అన్నమయ్య మదనపల్లిలోని ఎరుకులపురం గ్రామానికి చెందిన నవీన్ కు ఎస్.ఆర్ .పురం మండలానికి చెందిన లావణ్య తో జూన్ 29 న వివాహం నిశ్చయించారు.
ఇల్లంతా పెళ్ళిసందడి… పచ్చని తోరణాలతో పెళ్ళిపందిరి…బంధువుల హడావిడి.. వారంలో పెళ్ళి ముహూర్తం అంతకు ముందే తల్లికి షాకిచ్చాడు పెళ్లికొడుకు. అన్నమయ్య మదనపల్లిలోని ఎరుకులపురం గ్రామానికి చెందిన నవీన్ కు ఎస్.ఆర్ .పురం మండలానికి చెందిన లావణ్య తో జూన్ 29 న వివాహం నిశ్చయించారు. అయితే పెళ్ళి కుమారుడు కనిపించడం లేదంటూ తల్లి ఉష సదుం పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిన నవీన్ తిరిగి రాలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది తల్లి ఉష. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

