Viral Video: ఛస్తే అంబులెన్స్ కూడా ఇవ్వని అధికారులు.. బైక్‌పైనే 27 కీలోమీటర్లు..
ఒకటి, రెండు కాదు.. ఏకంగా 27 కిలో మీటర్ల మేర టూవీలర్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పీహెచ్‌సీ పనితీరు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. సాలూరు మండలం గంజాయిభద్ర నుంచి ఒడిస్సా వెళ్లాడు విశ్వనాథ్ అన్ వ్యక్తి. ప్రమాదానికి గురై పొట్టంగి పరిధిలో ప్రాణాలు కోల్పోయాడు. పొట్టంగి పీహెచ్‌సీలోనే పోస్ట్‌మార్టం పూర్తైంది. అయితే అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బైక్ పైనే సొంతూరు
ఒకటి, రెండు కాదు.. ఏకంగా 27 కిలో మీటర్ల మేర టూవీలర్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పీహెచ్‌సీ పనితీరు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. సాలూరు మండలం గంజాయిభద్ర నుంచి ఒడిస్సా వెళ్లాడు విశ్వనాథ్ అన్ వ్యక్తి. ప్రమాదానికి గురై పొట్టంగి పరిధిలో ప్రాణాలు కోల్పోయాడు. పొట్టంగి పీహెచ్‌సీలోనే పోస్ట్‌మార్టం పూర్తైంది. అయితే అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బైక్ పైనే సొంతూరు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్రకు తరలించారు ఆయన బంధువులు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!

