Coconut Tree: కొబ్బరి చెట్టు మీదే కన్నుమూసిన కూలీ..! అసలేం జరిగిందో చెప్పిన డాక్టర్స్.. వీడియో.
కర్ణాటకలో హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో అకాల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. కారణాలేంటనేది తెలియదు గానీ అప్పటి వరకూ ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తులు అకస్మత్తుగా
కర్ణాటకలో హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో అకాల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. కారణాలేంటనేది తెలియదు గానీ అప్పటి వరకూ ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తులు అకస్మత్తుగా కన్నుమూస్తున్నారు. తాజాగా బెంగళూరు శివార్లలో ఒక దినసరరి కూలీ ప్రాణాలు వదిలాడు. కొబ్బరి కాయలు తెంపడం కోసం చెట్టు పైకి ఎక్కిన అతడు మట్టలను గట్టిగా పట్టుకొని కూర్చొని చెట్టు మీదే చనిపోయాడు. నారాయణ స్వామి అనే 55 ఏళ్ల వ్యక్తి బెంగళూరు శివార్లలోని మైలసంద్రలో నివాసం ఉండేవాడు. దగ్గర్లోని విజయశ్రీ లేఔట్‌లో కొబ్బరి కాయలు తెంపడానికి వెళ్లాడు. చెట్టు కింద గోనె సంచీ, ఓ తాడు, కొడవలిని వదిలేసి.. కాయలు తెంపడం కోసం చెట్టు ఎక్కాడు. కొబ్బరి మట్టలను ఒడుపుగా పట్టుకొని జాగ్రత్తగా కూర్చున్న నారాయణ స్వామి కాసేపటి తర్వాత చెట్టు మీదే ఒరిగిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించి కెంగెరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నారాయణస్వామిని కిందకు దింపారు. వెంటనే అక్కడి నుంచి సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. హార్ట్ అటాక్‌తో చనిపోయి ఉండొచ్చని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

