Viral Video: వరుడికి వధువు దిమ్మతిరిగే షాక్..! కానీ అంతలోనే సీన్ రివర్స్..
ప్రజెంట్ జనరేషన్‌లో మ్యారేజ్ స్టైల్ మారిపోయింది. పెళ్లికి ముందు ఫొటో షూట్ దగ్గర నుంచి పెళ్లి టైమ్ వరకు అంతా కొత్తగా ఉండాలని వధువరులు కోరుకుంటున్నారు.
ప్రజెంట్ జనరేషన్‌లో మ్యారేజ్ స్టైల్ మారిపోయింది. పెళ్లికి ముందు ఫొటో షూట్ దగ్గర నుంచి పెళ్లి టైమ్ వరకు అంతా కొత్తగా ఉండాలని వధువరులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప‍్పటికే మనం ఫొటో షూట్స్ జరిగిన ఎన్నో ఫన్నీ సీన్స్ చూశాం. ఇక తాజాగా మెహిందీ ఫంక్షన్ రోజునా.. వధువు చేసిన ఓ చిలిపి పనికి షాక్ అవుతున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Published on: May 18, 2022 09:26 AM
వైరల్ వీడియోలు
Latest Videos