Viral Video: ఓర్నీ దుంపతెగ ఇదేం ఏడుపురా.. గేమ్ గెలిచాడని చెంప చెళ్లుమనిపించాడు.!
వెస్ట్ ఆఫ్రీకా ఖండంలోని గన దేశానికి చెందిన ఇద్దరూ ఆటగాళ్లు టెన్నీస్ కోర్ట్‌లోనే ఫైట్ చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఓ యువకుడు ఓడిపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం ఓడిపోయిన ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు గెలిచిన ఆటగాడు. అయితే
వెస్ట్ ఆఫ్రీకా ఖండంలోని గన దేశానికి చెందిన ఇద్దరూ ఆటగాళ్లు టెన్నీస్ కోర్ట్‌లోనే ఫైట్ చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఓ యువకుడు ఓడిపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం ఓడిపోయిన ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు గెలిచిన ఆటగాడు. అయితే మొదట షేక్ హ్యాండ్ అయితే ఇచ్చాడు కానీ.. ఆ తర్వాత గెలిచిన ఆటగాడి చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తుకుపోయిన బాధితుడు.. తిరిగి ఆ యువకుడిని కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ తమ సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

