భారతీయ పెళ్లి కొడుకులకు.. విదేశాల్లో డిమాండ్ !!
ఇటీవల భారతీయులపై విదేశీయులు తెగ మనసుపారేసుకుంటున్నారు. దేశాన్ని, కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వారికోసం ఎల్లలుదాటుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అలాంటివి మరి. భారతీయతను ఇష్టపడనివారుండరు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి తెలంగాణ అబ్బాయి ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది ఆ ఇంగ్లీషు అమ్మాయి.
ఇటీవల భారతీయులపై విదేశీయులు తెగ మనసుపారేసుకుంటున్నారు. దేశాన్ని, కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వారికోసం ఎల్లలుదాటుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అలాంటివి మరి. భారతీయతను ఇష్టపడనివారుండరు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి తెలంగాణ అబ్బాయి ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది ఆ ఇంగ్లీషు అమ్మాయి. నిర్మల్ జిల్లాలోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సదానందం, పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ పైచదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయగా, హన సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి అంగీకారం తీసుకున్నారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిటీ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోత్సవాలు నడుమ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్ ట్విస్ట్ !!
TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్
Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

