Harish Rao: కోమటిచెరువులో హరీశ్ రావు.. తామర పువ్వుతో భార్యకు లవ్ ప్రపోజ్.. వీడియో వైరల్..
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలోని కోమటిచెరువులో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలోని కోమటిచెరువులో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు. భార్యాపిల్లలను బోటు ఎక్కించుకుని మంత్రి స్వయంగా బోటును నడిపారు. చెరువులో బోటు అలా సాగుతుండగా… మంత్రికి ఓ తామర పువ్వు కనిపించింది. వెంటనే దానిని అందుకొని తన సతీమణి చేతికి అందించారు. ఈ వీడియోను మత్రి హరీష్‌రావు పర్సనల్ అసిస్టెంట్ రాంచందర్‌రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు వీనుల విందైన ఓ సినిమా పాటను యాడ్ చేసి మరీ రాంచందర్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మంత్రి అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

