Snakes in Bedroom: బెడ్‌రూమ్‌లో కుప్పలుగా పాములు.. ఆడుకునే బొమ్మని కదిలించడమే ఆలస్యం ఒక్కసారిగా..!! ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 15, 2021 | 10:00 PM

అల్లంత దూరంలో పాము కనిపిస్తేనే హడలిపోతాం. అలాంటిది మన పడక గదిలోనే పాము ఉంటే?.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కుప్పలుగా పాములు ఉంటే?