Telangana: పశువుల రక్తం తాగుతున్న సైకో..!! తాజాగా లేగదూడను చంపి…!! ( వీడియో )
మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో టెన్షన్ రేపుతున్నాడు. ఏకంగా పశువుల రక్తం తాగుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు
మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో టెన్షన్ రేపుతున్నాడు. ఏకంగా పశువుల రక్తం తాగుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. గతంలో మేకలు, గొర్రెల గొంతు కోసి రక్తం తాగుతున్న కమ్మరి రాజు అనే వ్యక్తిని గుర్తించి.. ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించారు గ్రామస్తులు. 3నెలల చికిత్స తీసుకుని వచ్చిన అనంతరం అతడు మళ్లీ అదే పనికి పూనుకున్నాడు. తాజాగా ఓ లేగదూడను చంపి రక్తం తాగాడు ఈ సైకో.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గేదెతో నిరసనకు దిగారు…!! కానీ అంతలోనే షాకింగ్ ఘటన…!! ( వీడియో )
Spiders Smuggling: అమెరికన్ స్పైడర్స్ స్మగ్లింగ్…!! వీటి ధర ఎంతో తెలుసా..?? ( వీడియో )
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
