Viral Video: క్లాస్ రూంలో పాట పాడి ఫేమసైన పంతులు.. వైరల్ వీడియో

Viral Video: క్లాస్ రూంలో పాట పాడి ఫేమసైన పంతులు.. వైరల్ వీడియో

Ravi Kiran

|

Updated on: Feb 19, 2022 | 9:38 AM

పాఠాలు రాయకపోతె బడ్తె పూజ జేత్తరు. మార్కులు తక్వత్తె తొడ పాశం పెడ్తరు. లొల్లి జేత్తె కోదండమెక్కిత్తరు. ఇగ బడి తప్పిత్తెనైతె ఎండల వంగపెట్టి అరికాల్ల మీద్కెంచి బర్గందుకొని సంప్తరు.



పాఠాలు రాయకపోతె బడ్తె పూజ జేత్తరు. మార్కులు తక్వత్తె తొడ పాశం పెడ్తరు. లొల్లి జేత్తె కోదండమెక్కిత్తరు. ఇగ బడి తప్పిత్తెనైతె ఎండల వంగపెట్టి అరికాల్ల మీద్కెంచి బర్గందుకొని సంప్తరు. ఇగ కాలేజీల్నైతె పాఠాలు జెప్పినమా.. జీతం దీస్కున్నమా..అన్నట్టే ఉంటరు గని పోరగాల్లను పట్టిచ్చుకోరు.అనంటరు గని గీ సారు రూటే సపరేటున్నదుల్లా..