Viral: ఇంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎప్పుడైన చూశారా ??

జగన్మాత పార్వతీ దేవి కుమారుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలు అందుకుంటాడు.

Viral: ఇంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎప్పుడైన చూశారా ??

|

Updated on: Aug 22, 2022 | 5:41 PM

జగన్మాత పార్వతీ దేవి కుమారుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలు అందుకుంటాడు. ఎలాంటి కార్యాన్ని అయినా ప్రారంభించే ముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఇంతటి ప్రముఖ్యం పొందిన ఆ గణేషుడిని.. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు ఆరాధిస్తాయి. ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో వినాయకుడిని పూజిస్తారు. అంతేకాదండోయే అతిపెద్ద విగ్రహాలు మనదేశంలో కాదు.. థాయ్‌లాండ్‌లో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. థాయ్‌లాండ్‌లో గణేషుడిని ఫ్రా ఫికానెట్ అని పిలుస్తారు. వినాయకుడిని అదృష్టం, విజయ దేవతగా, అడ్డంకులను తొలగించే దేవుడిగా పూజిస్తారు. ఇక అతిపెద్ద గణేశుడి విగ్రహాం ఖ్లాంగ్ ఖుయాన్ గణేశ్‌ ఇంటర్‌నేషన్‌ పార్క్‌లో ఉంది. దీని ఎత్తు సుమారు 128ఫీట్లు ఉంది. ఈ ఎత్తైన గణేశుడి విగ్రహాన్ని చూసేందుకు దేశనలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kashmir: 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్

Ram Gopal Varma: RRR, KGF2 కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్..

బికినీ వేసుకుంటా.. మీకేంటి ?? ఇచ్చిపడేసిన హీరోయిన్ !!

Nikhil: ముంబయ్‌ థియేటర్లో నిఖిల్.. రెస్పాన్స్ చూసి ఎమోషనల్

Karthikeya 2: దిమ్మతిరిగే రికార్డ్.. 7 రోజుల్లోనే అన్‌స్టాపబుల్‌గా కార్తికేయ 2

 

Follow us