Delivery boy: డెలివరీబోయ్ నిర్వాకం.. ఆర్డర్ డెలివరీ చేయడానికి ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు..!
సాధారణంగా మనం వండుకోవటానికి బద్ధకం వల్లనో, పనిలో ఉండి కుదరకో లేదా ఇతర కారణాల వల్ల ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేస్తుంటాం. అందే బద్దకం సదరు డెలివరీ బాయ్ కి వస్తే ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది.
సాధారణంగా మనం వండుకోవటానికి బద్ధకం వల్లనో, పనిలో ఉండి కుదరకో లేదా ఇతర కారణాల వల్ల ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేస్తుంటాం. అందే బద్దకం సదరు డెలివరీ బాయ్ కి వస్తే ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఓంకార్ జోషి అనే వ్యక్తి Swiggy ద్వారా కేఫ్ కాఫీ డే నుంచి కాఫీ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ దానిని CCD నుంచి కలెక్ట్ చేసుకున్నాడు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ.. డెలివరీ బాయ్ బద్దకంతో తాను డెలివరీ ఇవ్వవలసిన ఆర్డర్ ను.. Dunzo డెలివరీ భాగస్వామిని బుక్ చేసుకుని సదరు కస్టమర్ వద్దకు పంపాడు. పైగా.. సదరు Swiggy ఏజెంట్ కస్టమర్ కు కాల్ చేసి తన డెలివరీకి ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వాలని కోరాడు.ఇలా జరగడంతో ఆశ్చర్యపోయిన సదరు కస్టమర్ ఈ విషయాన్ని తన మిత్రునితో వాట్సాప్ లో పంచుకున్నారు. డెలివరీ చేసే వ్యక్తి సోమరితనం గురించి అందులో వివరించారు. ఈ పీక్ బెంగళూరు బిహేవియర్ గురించి వారు చర్చించుకున్న స్ర్కీన్ షాట్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆకలితో ఉన్న వ్యక్తి Swiggyలో ఆర్డర్ చేస్తే.. సదరు డెలివరీ బాయ్ దానిని కస్టమర్ వద్దకు చేర్చేందుకు మరో రైడ్‌ను బుక్ చేసుకున్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. పలువురు తమకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

