Sweeper Treatment: డాక్టర్ డ్యూటీలో ఉన్నా.. చికిత్స చేసిన స్వీపర్.! బాధితుడి పరిస్థితి విషమం
డాక్టర్ డ్యూటీలో ఉన్నా సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులకు చికిత్స చేశారు. ఈ షాకింగ్ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాసుత్రిలో చోటుచేసుకుంది.
డాక్టర్ డ్యూటీలో ఉన్నా సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులకు చికిత్స చేశారు. ఈ షాకింగ్ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాసుత్రిలో చోటుచేసుకుంది. టూ వీలర్ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు ఆత్మకూరు హాస్పిటల్‌కు వచ్చారు. అయితే డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స అందించారు. వ్యక్తి తలకు కట్లు కట్టి సెలైన్లు పెట్టారు. ఇంజెక్షన్ వేసి సరిపెట్టారు. దీంతో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ ఎక్కే క్రమంలో రామకృష్ణ తలకు కట్టిన కట్లు ఊడివచ్చినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..