జూలో సింహం సడెన్ రాయల్ ఎంట్రీ ! పాపం ప్రజలు ఎటు వెళ్లలేని స్థితిలో ఎం చేసారంటే..:Entry of a Lion Video

గుజరాత్‌లోని సాసన్ గిర్‌లోని దేవాలియా పార్క్‌కు సంబంధించిన భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అతోంది. నిత్యం రద్దీగా ఉండే పార్క్‌లోకి ఓ భారీ సింహం ప్రవేశించింది. రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగాడింది.

Click on your DTH Provider to Add TV9 Telugu