పడుకున్న కుక్కతో పరాచకాలు.. పిల్లి పితలాటకం..పిల్లి సరదా తీర్చిన కుక్క..వైరల్ అవుతున్న వీడియో..:Cat And Dog Video.

సాధారణంగా మనుషులు ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, ఏడిపించడం, గిల్లికజ్జాలు పెట్టడం చూసుంటాం. కానీ, జంతులు ఒకదానికొకటి ఆట పట్టించడం చూశారా?అందులోనూ బద్ద విరోధ జాతులైన పిల్లి, కుక్క మధ్య సరదా ఆట ను చూశారా?అయితే ఈ వీడియోలో చూడండి...

Click on your DTH Provider to Add TV9 Telugu