మొసలితో ముసలావిడ కిరాక్ డాన్స్..!షాక్ కు గురిచేస్తున్న వైరల్ వీడియో..:Old woman dance with crocodile Video.
Anil kumar poka |
Updated on: Aug 03, 2021 | 9:59 AM
చాలా మంది జంతువులంటే ఇష్టపడుతారు. తమ పెంపుడు జంతువలను తమ కుటుంబ సభ్యుల వలే చూసుకుంటారు. అమితమైన ప్రేమను చూపుతారు.సాధారణంగా క్రూర మృగాలైన సింహం, చిరుతను చూస్తే హడలిపోతారు. తాజాగా ఓ వృద్దురాలు ఏకంగా ఓ మొసలిని....