ఆడ జింకలా మజాకా!.. కొమ్ములతో కుమ్మేసుకున్నాయ్..సాధు జంతువుల పోరాటం..వైరల్ అవుతున్న వీడియో..:Deer fight Video.

ఇప్పటివరకూ మనిషి మనిషి కొట్టుకోవడం చూశాం.. ఇక ఆధిపత్యం కోసం సింహాలు, పాముతో పాము పోరాటం ఇలాంటి వీడియో తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సార్లు.. సాధువు జంతువులు పోరాడుతుంటే ఆ పోరాటానికి వచ్చే అందం ఓ రేంజ్ లో ఉంటుంది...

|

Updated on: Aug 03, 2021 | 9:27 AM

Follow us