నాసా మిషనంత ఖర్చుతో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా..!కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్..:Prabhas movie Video.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీసినిమాల్లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే, అలాగే కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : ఆంధ్రా దాదాగిరి అనడంపై కేసీఆర్ గురేమిటి..?మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )
బెడిసికొట్టిన బైక్ స్టంట్.!యువకుడి అతి ఉత్సహం ఓ రేంజ్ గుణపాఠం..:Bike Stunt Viral Video.
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
