AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ తాబేళ్ల అక్రమ రవాణా పై పోలీస్ ఉక్కుపాదం..తాబేలు ఉంటె అదృష్టం..వైరల్ వీడియో:Star Tortoises Video.

Anil kumar poka
|

Updated on: Aug 03, 2021 | 8:46 AM

Share

మన దేశంలో మూఢనమ్మకాలే కొందరికి కాసులు కురిపిస్తాయి. ముఖ్యంగా అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాబేళ్లపై కొందరకి కోట్లు కుమ్మరిస్తున్నారు. దీంతో అరుదైన జీవులు స్మగ్లర్ల పాలిట కల్పవృక్షాల్లా మారుతున్నాయి...