మాల్దీవుల మాదిరి ఇప్పుడు మన ఇండియాలో కూడా..ఎక్కడ..?ఎప్పుడు ..?అనుకుంటున్నారా..?(వీడియో)Maldives in India video.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Aug 03, 2021 | 11:22 AM

ప్రపంచ పర్యాటక ప్రాంతాలలో మాల్దీవులకు ఓ ప్రత్యేకత ఉంది.నీటిపై తేలియాడుతున్నట్టు ఉండే రిసార్ట్ లకు పెట్టింది పేరు మాల్దీవులు.సముద్రమట్టానికి అత్యంత దగ్గరగా ఉండే మాల్దీవుల్లో ఇవే పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంటాయి.అయితే అలంటి టూరిజం ప్లేస్ నే మన ఇండియాలో కూడా ప్రారంభం కాబోతుంది..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu