Students Romance In Class Room: క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్‌ రోమాన్స్‌.. కట్‌ చేస్తే.. చివర్లో షాకింగ్‌ ఘటన.!

Updated on: May 12, 2022 | 10:01 PM

క్లాస్‌ రూమ్‌లో కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్న పనికి సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నలుగురి మధ్య ఉన్నామనే ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారేంటి.? అది కూడా క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్


క్లాస్‌ రూమ్‌లో కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్న పనికి సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నలుగురి మధ్య ఉన్నామనే ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారేంటి.? అది కూడా క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ ఉండగానే రొమాన్స్ చేసుకుంటున్నారు కదా.? అన్న డౌట్‌ ప్రతి ఒక్కరికి వస్తుంది. క్లాస్‌ రూమ్‌లో ముందు బేంచ్‌లో కూర్చోని ఉన్న వాళ్లను చూస్తే ఎవరికైన ఇలాగే అనిపిస్తుంది. కానీ ఆ వీడియో చివర్లో అసలు విషయం తెలుసుకోని, షాక్‌ అవుతున్నారు నెటిజన్స్‌. ఓ అబ్బాయికి లాంగ్‌ హెయిర్‌ ఉంది. అయితే అతడి ఇరువైపుల మరో ఇద్దరు యువకులు కూర్చోని ఉన్నారు. ఈ క్రమంలోనే వారి వెనక ఉన్న మరో యువకుడు వీడియో షూట్‌ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య కూర్చున్న యువకుడికి ఇచ్చాడు పక్కన యువకుడు. అయితే అతడి వెంట్రుకలు అచ్చం అమ్మాయి హెయిర్‌లానే ఉండటం వల్ల అతడు కచ్చితంగా అమ్మాయేనన్న అనుమానం వస్తుంది. కానీ ఆ షూట్ చేస్తున్న కెమెరా యాంగిల్‌ను ముందుకు తీసుకొచ్చి చూడగా అమ్మాయి కాదని అబ్బాయని తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌ అయ్యారు నెటిజన్స్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 12, 2022 10:01 PM