Aliens: ఏలియన్స్‌ను ఆకర్షించడానికి నగ్న చిత్రాలు.! అసలు ఏలియన్స్‌ ఎందుకు ఇలా చేస్తునాయి..!

Aliens: ఏలియన్స్‌ను ఆకర్షించడానికి నగ్న చిత్రాలు.! అసలు ఏలియన్స్‌ ఎందుకు ఇలా చేస్తునాయి..!

Anil kumar poka

|

Updated on: May 12, 2022 | 10:11 PM

అనంత విశ్వంలో... సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు. అలా సూపర్‌పవర్‌గా భావించే వాటిలో ఒకటే ఏలియన్స్‌. అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ..


అనంత విశ్వంలో… సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు. అలా సూపర్‌పవర్‌గా భావించే వాటిలో ఒకటే ఏలియన్స్‌. అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా… ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా… వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. పాలపుంతకు అవతలి వైపుకు కొన్ని ఫోటోలను పంపించేందుకు సైంటిస్టులు రెడీ అయ్యారు. గ్రహాంతర వాసులను ఆకర్షించడానికి మనుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్‌ ఒకవేళ ఉండి ఉంటే ఈ చిత్రాలను చూసి బొమ్మల దగ్గరకు వస్తాయని, తద్వారా వాటి ఉనికిని తెలుసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ప్రాజెక్టులో భాగంగా స్త్రీలు, పురుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 12, 2022 10:11 PM