Golden Dress: 24క్యారెట్ల బంగారంతో పెళ్లి కూతురు డ్రెస్.! చుస్తే కళ్ళు , ఒళ్ళు జిగేల్ అనాల్సిందే..
వివాహ వేడుక అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి, జీవితాంతం ఆ మధుర క్షణాలను గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని వధూవరులు కలలు కంటారు. తాజాగా ఓ వధువు డిఫరెంట్‌గా కనిపించడం కోసం
వివాహ వేడుక అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి, జీవితాంతం ఆ మధుర క్షణాలను గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని వధూవరులు కలలు కంటారు. తాజాగా ఓ వధువు డిఫరెంట్‌గా కనిపించడం కోసం ఏకంగా బంగారం దుస్తులను ధరించింది. దీంతో పెళ్ళికి వచ్చిన అతిధులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె ధరించిన దుస్తులు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆ పెళ్లి కూతురు ధరించిన దుస్తులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.అమెరికాకు చెందిన కైలా అనే యువతి టిమ్మీ అనే యువకుడిని వివాహం చేసుకుంది. తన పెళ్లి వేడుకను మరింత అందంగా మార్చుకోవడానికి కైలా గోల్డెన్ డ్రస్ ధరించింది. ఈ డ్రెస్‌ను ఫ్యాషన్ డిజైనర్ సోండ్రా సీలీకి డిజైన్ చేసింది. అంతేకాదు భారీగా ఖర్చు పెట్టారు కూడా. 24 క్యారెట్ల గోల్డ్ గౌను తయారీని ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు తెలిపింది సౌండ్రా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

