Sea Ghost: సముద్రంలోంచి వింత ఆకారం.. పరుగులు తీసిన పర్యాటకులు.. వైరల్ అవుతున్న వీడియో.
సముద్రంలోని బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అంతా కలిసి బీచ్‌లో తెగ సందడి చేస్తుంటారు..ఇలా ఎంజాయ్ చేసే సమయంలో సడెన్‌గా సముద్రంలో వింత ఆకారాలు కనిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి.
సముద్రంలోని బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అంతా కలిసి బీచ్‌లో తెగ సందడి చేస్తుంటారు..ఇలా ఎంజాయ్ చేసే సమయంలో సడెన్‌గా సముద్రంలో వింత ఆకారాలు కనిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి. గుండెలు జారిపోతాయి. సరిగ్గా అలాంటి ఘటనే వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్‌లో చోటుచేసుకుంది..ఆ ఇటువంటి ఘటనే వేల్స్‌లో జరిగింది. వేల్స్ పరిధిలోని హోలీ హెడ్ న్యూయారీ బీచ్‌లో ఈ వింత దృశ్యం సందర్శకుల కంటపడింది.
ఇక్కడి బీచ్‌కి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు ఎదురుగా సముద్రంలో వింత ఆకారాలు కనిపించాయి. వాటిని చూసిన సందర్శకులు భయంతో కేకలు పెట్టారు. ఎప్పుడూ అలాంటి ఆకారాలు చూడని జనాలు భయంతో అనారోగ్యం పాలయ్యారు. ముసుగు ధరించిన వింత ఆకారాలు ఉన్నాయని, బీచ్‌కు వెళ్లవద్దని వదంతులు వ్యాపించడంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి చూడగా, అవి వింత ఆకారాలు కాదని తేలింది.
సముద్రంలో కనిపించినవి పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు చెందిన చెక్కలని తేలింది. చాలా కాలంగా సముద్రంలో ఉండిపోవడం వలన నాచు, చెత్త వంటివి పేరుకుపోవడంతో వింత ఆకారాల్లా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. వాటిని చూడగానే ఎవైనా సరే సముద్రపు భూతాలుగా భావిస్తుంటారు. కాగా, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

