Viral News: నగరంలో వింత దొంగలు.. పోలీసలును ఆశ్రయించిన బాధితుడు.. అవేంటో తెలిసి షాక్ లో పోలీసులు..

|

Jul 15, 2022 | 9:57 PM

ఇప్పటి వరకు మనం మొబైల్‌ దొంగలను చూసాము.. ఇళ్లు, బ్యాంకులను దోచుకునేవారిని చూసాము. కానీ ఈ దొంగల రూటే సెపరేటు.. ఎందుకంటే పండగలే వీళ్ల టార్గెట్‌.


ఇప్పటి వరకు మనం మొబైల్‌ దొంగలను చూసాము.. ఇళ్లు, బ్యాంకులను దోచుకునేవారిని చూసాము. కానీ ఈ దొంగల రూటే సెపరేటు.. ఎందుకంటే పండగలే వీళ్ల టార్గెట్‌. మార్కెట్లో అమ్మకానికి పెట్టిన మేకలను దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు.. వివరాల్లోకి వెళ్తే… బక్రీద్ పండగ నేపథ్యంలో మేకలను అమ్మడానికి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కు చెందిన సోనీ గ్రూప్‌ అనే కొందరు వ్యక్తులు మేకలను తెచ్చారు. మేకలన్నింటినీ ఓ చోట చేర్చారు. తెల్లవారి వాటిలో కొన్ని మేకలు చోరీకి గురయ్యాయి. ఒకటి రెండూ కాదు.. ఏకంగా 23 మేకలను దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన చాంద్రాయణ గుట్ట పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురిని అడుపులోకి తీసుకున్నారు.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు… గతంలో కూడా వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 15, 2022 09:57 PM