అమ్మవారి విగ్రహానికి చెమట్లు జంగారెడ్డి గూడెంలో వింత
అమ్మవారికి చెమటలు పడతాయా? స్వేద రూపిణిగా అమ్మవారి కనిపించిన వింత ఇది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఫొటోలో అమ్మవారి ముక్కు మీద, నుదురు మీద, చెంపల మీద ఏర్పడిన చెమట బిందువులను చూడొచ్చు. శరన్నవ రాత్రుల్లో తొమ్మిదో రోజున. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో, అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం చేశారు.
అమ్మవారికి చెమటలు పడతాయా? స్వేద రూపిణిగా అమ్మవారి కనిపించిన వింత ఇది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఫొటోలో అమ్మవారి ముక్కు మీద, నుదురు మీద, చెంపల మీద ఏర్పడిన చెమట బిందువులను చూడొచ్చు. శరన్నవ రాత్రుల్లో తొమ్మిదో రోజున. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో, అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం చేశారు. ఉదయం అమ్మవారికి 108 రకాల హారతులు ఇచ్చిన సమయంలో అమ్మ విగ్రహానికి చెమటలు పట్టడాన్ని గమనించిన భక్తులు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వింతను చూడడానికి పెద్దఎత్తున ఆలయానికి తరలి వెళుతున్నారు భక్తులు. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం, రాబోయే మంచికి సంకేతం అంటున్నారు భక్తులు. జంగారెడ్డి గూడెం ప్రజలను అమ్మవారు అనుగ్రహించబోతోందంటున్నారు వాళ్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగో తెలుసా ??
వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే
స్పా సెంటర్ తీరుతో మహిళా కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే !!
UPI Lite: యూపీఐ లైట్ పరిమితి పెంపు
‘యానిమల్’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే