Special Garage: కోట్ల రూపాయలు పలుకుతున్న చిన్న గ్యారేజీ !! దాని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే షాకే

|

May 14, 2022 | 9:58 AM

ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని.

ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని. దానికి ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఏకంగా కోట్ల రూపాయలు చెల్లించి ఆ గ్యారేజీని సొంతం చేసుకునేందుకు ముందుకొచ్చారు కొనుగోలుదారులు. ఇంతకీ ఆ గ్యారేజీలో ఏమంత స్పెషల్‌ ఉంది అనే కదా మీ సందేహం..అక్కడికే వస్తున్నాం.. యూకే లోని న్యూకాజిల్‌లో ఉంది ఈ గ్యారేజీ. దీనినే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు యజమాని. అయితే, గ్యారేజీ వెనుక ఓ టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నీస్ కోర్టు కారణంగానే దానికి విపరీతమైన డిమాండ్ వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది