అందమైన పెయింటింగ్స్ వేస్తున్న పంది !! లక్షలు పెట్టి కొంటున్న ప్రజలు !!
ప్రకృతిలోని ఎన్నో అందాలను కాన్వాస్ మీద అందంగా చిత్రీకరించే కళాకారులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. వాటిని చాలామంది లక్షలు పెట్టి మరీ కొంటుంటారు. మనం ఇంతవరకూ మనుషులు వేసిన పెయింటింగ్స్‌ను చూశాం. ఒక జంతువు అందమైన పెయింటింగ్ వేయడం ఎప్పుడైనా చూశారా? పెయింటింగ్స్ వేయడమే కాదు, అవి లక్షల్లో అమ్ముడుపోతున్నాయంటే నమ్మశక్యంగా
ప్రకృతిలోని ఎన్నో అందాలను కాన్వాస్ మీద అందంగా చిత్రీకరించే కళాకారులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. వాటిని చాలామంది లక్షలు పెట్టి మరీ కొంటుంటారు. మనం ఇంతవరకూ మనుషులు వేసిన పెయింటింగ్స్‌ను చూశాం. ఒక జంతువు అందమైన పెయింటింగ్ వేయడం ఎప్పుడైనా చూశారా? పెయింటింగ్స్ వేయడమే కాదు, అవి లక్షల్లో అమ్ముడుపోతున్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా.. ఈ అందమైన, ఖరీదైన పెయింటింగ్స్ వేస్తోంది ఒక పంది అంటే నమ్ముతారా? అవును దానిపేరు పిగ్‌కాసో. దాని పెయింటింగ్స్‌తో ఇప్పడది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. డైలీ స్టార్ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా నివాసి జోవాన్ లెఫ్సన్ అనే కళాకారుడు ఈ పందిని పెంచుకుంటున్నాడు. 2016లో జోవాన్‌కు ఈ పంది పరిచయమైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ పందిని కాపాడి తన ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. దానికి పిగ్‌కాసో అని పేరుపెట్టుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెలదిరేంత ఎత్తులో ట్రెక్కింగ్ !! వీడియో వైరల్
13నెలలకే ప్రపంచ రికార్డ్.. ఇంటర్నేషనల్ సూపర్ టాలెంటెడ్ కిడ్ బిరుదు
హెయిర్‌స్టయిల్ కోసం పార్లర్‌కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోయింది !!
షోయబ్ మాలింక్ ఇన్ స్టా ప్రొఫైల్ నుంచి సానియా ఔట్.. ఏంటి దానర్థం ??
కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

