Snake vs Jackal: పాము, నక్క మధ్య భీకర పోరాటం.. చివరికి.. రోమాలు నిక్కబొడుచుకునెలా ఉన్న వీడియో..
సోషల్ మీడియాలో ఎన్నో పాముల వీడియోలను మనం చూస్తుంటాం. అయితే ఇంతవరకూ పాము-ముంగిసల ఫైటింగ్ గురించే మనకు తెలుసు. ఇవి రెండూ ఎరుదు పడ్డాయంటే కురుక్షేత్రమే..
సోషల్ మీడియాలో ఎన్నో పాముల వీడియోలను మనం చూస్తుంటాం. అయితే ఇంతవరకూ పాము-ముంగిసల ఫైటింగ్ గురించే మనకు తెలుసు. ఇవి రెండూ ఎరుదు పడ్డాయంటే కురుక్షేత్రమే… అయితే తాజాగా ఓ పాము నక్కతో తలబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అడవి మధ్యలో నక్క, పాము భీకరంగా పోట్లాడుతున్నాయి. పాములు విషపూరితమైనవి. ఎలాంటి జంతువులనైనా కాటువేసి చంపేస్తాయి. అందుకే జంతువులు వీటికి దూరంగా ఉంటాయి. ఇక తెలివి తేటల విషయంలో నక్క ముందుంటుంది. ఇతర జంతువులను వేటాడే విషయంలో మరింత తెలివిని ప్రదర్శిస్తుంది. మరి అలాంటి జంతువులు ఒకరికి ఒకరు తారసపడితే మామలుగా ఉండదు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను దారిలో వెళ్తున్న ఓ కారు రైడర్ తన కెమెరాలో దీనిని రికార్డ్ చేశాడు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.ఇందులో, నక్క తన నోటితో పామును పట్టుకోవడం, బదులుగా పాము బుసలు కొట్టడం, ఆ వెంటనే పామును వదిలిపెట్టడం, వెంటనే రెండూ మళ్లీ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడం చాలా భయంకరంగా జరిగింది వాటిమధ్య పోరాటం. వైరల్ అవుతున్న ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించారు. అలాగే లక్షలాదిమంది లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వీటి ఫైట్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

