Viral: ఆలయంలో అద్భుతం !! శివలింగాన్ని చుట్టుకుని పాలు తాగిన పాము !!

Viral: ఆలయంలో అద్భుతం !! శివలింగాన్ని చుట్టుకుని పాలు తాగిన పాము !!

Phani CH

|

Updated on: Aug 17, 2022 | 8:51 AM

ఓ ఆలయంలో శివలింగాన్ని చుట్టేసింది పాము. భక్తులు పాలతో అభిషేకం చేస్తున్న సమయంలో ఓ భారీ పాము శివలింగాన్ని చుట్టుకొని కనిపించింది.

ఓ ఆలయంలో శివలింగాన్ని చుట్టేసింది పాము. భక్తులు పాలతో అభిషేకం చేస్తున్న సమయంలో ఓ భారీ పాము శివలింగాన్ని చుట్టుకొని కనిపించింది. భక్తులకు ఎలాంటి హానీ చేయకుండా శివలింగంపై పోసిన పాలను తాగుతూ శివలింగం వద్దే ఉండిపోయింది. ఇందుకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇక భక్తులు కూడా పాలను అత్యంత నెమ్మదిగా, నన్నటి ధారలా పోస్తూ… పాముకి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పాము పాలు తాగుతున్న దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: పెంపుడు కుక్క కోసం కొండచిలువతో ఫైటింగ్‌ !! చివరికి ఏమైందంటే ??

Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలు హాని కారకమా ??

ఈ ఆలయంలో బంగారమే ప్రసాదం !! వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటున్న దేవత

వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు.. ఇదెక్కడి పరేషాన్‌రా బాబు..

పిల్లి కూనను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క !! మూగజీవుల స్నేహానికి స్థానికులు ఫిదా

Published on: Aug 17, 2022 08:51 AM