Snake on table: తన ఛాంబర్‌లోకి అడుగు పెట్టిన రైల్వే అధికారి.. అక్కడ సీన్ చూసి షాక్‌తో..
సాధారణంగా పామును చూస్తూ ఆమడదూరం పరుగెడతాం.. కానీ ఓ భారీ నాగుపాము ఓ అధికారిని 20 నిమిషాలపాటు నిర్బంధించి చెమటలు పట్టేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే...
సాధారణంగా పామును చూస్తూ ఆమడదూరం పరుగెడతాం.. కానీ ఓ భారీ నాగుపాము ఓ అధికారిని 20 నిమిషాలపాటు నిర్బంధించి చెమటలు పట్టేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్‌లోని కోట డివిజన్ రావ్తా రోడ్ స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌లోకి ఓ భారీ బ్లాక్ కోబ్రా వచ్చింది. ఆరడగుల ఆ బ్లాక్ కోబ్రా రైల్వే అధికారి డెస్క్‌పై పడగవిప్పి కూర్చుంది. అకస్మాత్తుగా తన టేబుల్ పై అంత పెద్ద పామును చూసి భయంతో అలాగే ఉండిపోయారు ఆ అధికారి. దాదాపు 20 నిమిషాలు ఆ పాముతోపాటే ఆ గదిలో ఒంటరిగా ఉన్నారు. ఇంతలో సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారమివ్వగా రంగంలోకి దిగిన వారు ఆ పామును బంధించి అడవిలో వదిలారు. ఈ బ్లాక్ కోబ్రా ఫొటోను రౌనక్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్‌చేయగా, అది వైరల్ అయ్యింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ స్టేషన్ మాస్టర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అతడికి నిజంగా సాహస అవార్డు ఇవ్వాలంటూ పలువురు జోక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

