అమ్మ బాబోయ్ !! అతనిపైకి బుసలు కొడుతూ పాము !! ఏం చేశాడో తెలుసా ?? వీడియో

అమ్మ బాబోయ్ !! అతనిపైకి బుసలు కొడుతూ పాము !! ఏం చేశాడో తెలుసా ?? వీడియో

Phani CH

|

Updated on: Dec 30, 2021 | 9:36 AM

సాధారణంగా పామును చూస్తే ఎవరైనా భయపడి పారిపోతారు.. చుట్టుపక్కలవాళ్లందరినీ పిలిచి నానా హంగామా చేస్తారు. కానీ ఈ వీడియోలో ఓవ్యక్తి దగ్గరకి ఓ భారీ పాము ఒకటి వచ్చింది.

సాధారణంగా పామును చూస్తే ఎవరైనా భయపడి పారిపోతారు.. చుట్టుపక్కలవాళ్లందరినీ పిలిచి నానా హంగామా చేస్తారు. కానీ ఈ వీడియోలో ఓవ్యక్తి దగ్గరకి ఓ భారీ పాము ఒకటి వచ్చింది. దాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉంది. అది అతని ఒంటిపైకి పాకేందుకు ప్రయత్నించింది. అయినా అతను భయపడకుండా అలాగే కదలకుండా నిలుచుండిపోయాడు. ఆ పాము నెమ్మదిగా అతనిపైకి పాకుతోంది. పాము అతని కాలుపైనుంచి అలా పైకి పాకుతూ ఉంది. అయినా అతడు ఏమాత్రం చలించకుండా ఉండిపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో పెద్ద పాము పాకుతూ అతని బూట్ల వరకు వస్తుంది..

మరిన్ని ఇక్కడ చూడండి:

Turmeric: పసుపు ఎక్కువగా వాడుతున్నారా !! జాగ్రత్త.. వీడియో

Dry Fruit: వింటర్‌లో డ్రైఫ్రూట్స్‌ తింటే ప్రమాదమా ?? వీడియో

Viral Video : గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని చోరీ !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: ఫుట్‌బాల్‌ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో

మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో