Viral Video: అది స్కూటరా.. జట్కా బండా.? ఒక బండిపై అంతమదా..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇండియాలో టూ వీలర్‌పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్‌ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారనుకోండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని స్కూటర్‌పైన...
ఇండియాలో టూ వీలర్‌పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్‌ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారనుకోండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని స్కూటర్‌పైన ఎక్కించుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అంధేరీ వెస్ట్‌లోని స్టార్ బజార్ సమీపంలో ఆరుగురు ఒకే హోండా యాక్టివాపై వెళ్తూ కనిపించారు. నల్ల కుర్తా ధరించిన ఓ బాలుడు స్కూటర్ వెనక కూర్చున్న మరో బాలుడి భుజాలపై కూర్చున్నాడు. ఈ స్కూటర్ వెనుక కారులో ప్రయాణిస్తున్న రమణదీప్‌సింగ్ హోరా అనే వ్యక్తి వారిని ఫొటో తీశాడు. అనంతరం ఈ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి, ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివారిని వదిలిపెట్టకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

