లారీ డ్రైవర్‌ ఓవర్‌యాక్షన్‌.. గాల్లో పల్టీలు కొట్టిన ఆటో.!ఇలా బాధ్యత లేనోళ్లతో జాగ్రత్త..!(వీడియో):Shocking Video.

రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు.ఈ వీడియో కూడా అలాంటిదే...

Click on your DTH Provider to Add TV9 Telugu