Selfie With Crocodile: మధ్యప్రదేశ్‌లోని ఓ మార్కెట్లోకి కొట్టుకువచ్చిన భారీ మొసలి..!! సెల్ఫీలకు ఎగబడిన స్థానికులు.. వీడియో

|

Aug 07, 2021 | 1:49 PM

మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..శివపురి జిల్లాలోని ఓ మార్కెట్‌లో వరదనీటిలో ఓ భారీ సైజున్న మొసలి కొట్టుకొచ్చింది.