Navy Malabar Exercises: సముద్రంలో నౌకావిన్యాసాలు..! బలమైన సైనిక సంబంధాలే లక్ష్యంగా.. (వీడియో)
బంగాళాఖాతంలో రెండవ దశ మలబార్ నౌకాదళ విన్యాసాలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 13,14,15 తేదీల్లో భారత్, అమెరికా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు విన్యాసాలు నిర్వహించాయి. రెండు దేశాల మధ్య బలమైన సైనిక సంబంధాలే లక్ష్యంగా ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు.
Navy Malabar Exercises: బంగాళాఖాతంలో రెండవ దశ మలబార్ నౌకాదళ విన్యాసాలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 13,14,15 తేదీల్లో భారత్, అమెరికా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు విన్యాసాలు నిర్వహించాయి. రెండు దేశాల మధ్య బలమైన సైనిక సంబంధాలే లక్ష్యంగా ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమెరికా నావికాదళం ఛీఫ్ అడ్మిరల్ మైక్ గిల్డె ఆహ్వానం మేరకు యూఎస్ఎస్ కార్ల్ విన్సెన్ సబ్‌మెరైన్‌ను సందర్శించారు భారత నావికా దళం ఛీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. కరంబీర్ సింగ్ సహా 11 మంది సీనియర్ అధికారులు సబ్‌మెరైన్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. ఇండో-ఏసియా-పసిఫిక్ తీరాల్లో మలబార్ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Farmer Idea for Crop Video: వాట్ ఎన్ ఐడియా రైత్‌జీ.. ఏం చేశాడో చూడండి..! వీడియో వైరల్..